KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇవాళ పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటా కనిష్ఠ ధర రూ. 4,119, గరిష్ఠ ధర రూ. 7,539 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ. 4,416, గరిష్ఠధర రూ. 6,300 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ. 5,820, గరిష్ఠంగా రూ. 6,052 వరకు అమ్ముడయ్యాయి. CCI కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం చూపుతూ పంటలు కొనుగోలు చేయడం లేదని వాపోయారు.