ELR: విద్యార్థి దశ నుంచే వ్యవసాయం పట్ల అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఉందని భీమడోలు ఏవో ఉషారాణి తెలిపారు. మండల స్థాయిలో ఎంపిక చేసిన గుండుగొలను హైస్కూల్లో ఇవాళ 7,8 ,9వ తరగతి విద్యార్థులకు స్కూల్ సాయిల్ హెల్త్-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ హైస్కూల్లలో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల HM సునీత అధ్యక్షత వహించారు.