NRPT: నర్వ మండలంలోని బెక్కరపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎమ్ రాంచంద్రరెడ్డి 118 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయన మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నటున్నారు.