నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఉన్న మహిళ డిగ్రీ కళాశాలలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి రూపాయలతో విద్యార్థులకు వసతులు సౌకర్యాలను కల్పించడం జరిగిందని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోనారెడ్డి అన్నారు. ఇవ్వాళ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమస్యలు, కళాశాలకు కావలసిన సదుపాయాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.