BDK: జూలూరుపాడు మండలం గాంధీనగర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంగీలాల్ విజయం. సుజాతనగర్ మండలం మాల బంజర సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగలక్ష్మి విజయం. ఆళ్లపల్లి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ సీపీఐ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా వజ్రా ఉమా విజయం.