JGL: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల దర్శనానికి వెళ్లే భక్తులకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ధనుర్మాసంలో ఆనవాయితీగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవడానికి భక్తులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.