TG: మూడో విడతలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. మొత్తం 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. కాగా 2 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
Tags :