నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ధరల హైక్స్తో రిలీజైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో ఈ మూవీ టికెట్ ధరలు నార్మల్కు రాగా.. APలో ఇవాళ్టి నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో APలో ఈ సినిమా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.