BHNG: రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన సుమారుగా 300 మంది కాంగ్రెస్ శ్రేణులు నిన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదుగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి పూర్తి బాధ్యతలు బీఆర్ఎస్ మండల నాయకుడు అంతటి పద్మా రమేశ్ గౌడ్ సారథ్యం వహించారు. వీరందరూ నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేరారు.