ప్రకాశం: తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ కనిగిరి మాజీ ఏఎంసీ ఛైర్మన్ వై. సరితా రెడ్డి మాజీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కనిగిరి మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, వార్డు కౌన్సిలర్ పసుపులేటి దీప తదితరులు జగన్ను కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.