NTR: విజయవాడలో ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రాంను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సీఐ వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడితే కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండడానికి పాటించాల్సిన నియమాలను విద్యార్థులకు సూచనలు చేశారు.