ADB: నెరడిగొండ మేజర్ పంచాయతీ గ్రామ సర్పంచ్‌గా ఏలేటి నీలిమ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగి సమీప ప్రత్యర్థిపై 897 ఓట్ల భారీ మెజారిటితో గెలుపొందారు. తనను గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా BRS కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.