లక్నో మైదానంలో పొగ మంచు ప్రభావం తగ్గకపోవడంతో నాలుగో మ్యాచ్ టాస్ కోసం నిరీక్షణ తప్పట్లేదు. 7:30 గంటలకు రెండో సారి, 8 గంటలకు మరో సారి ఇన్స్పెక్ట్ చేసిన అంపైర్లు.. 8:30కి మళ్లీ చూస్తామని తెలిపారు. అయితే ఓవర్ల కుదింపు విషయంలో అంపైర్లు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.