GDWL: ఎన్నికల యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మూడో విడతలో 5 మండలాల పరిధిలోని 75 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అని జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఐడీఓసీ సమావేశ మందిరం నుంచి ఆయన వెబ్ కాస్టింగ్ ద్వారా అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవల్లి, ఎర్రవల్లి మండలాల్లోని పోలింగ్ జరగనుంది.