NZB: తుది దశ ఎన్నికల్లో మధ్యాహ్నం1 గంటవరకు 12 మండలాల్లోని 165 జీపీల్లో 146 SPలకు,1130 వార్డు మెంబర్లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, డొంకేశ్వర్ -77.39%, మెండోరా-76.29%, భీంగల్73.18%, కమ్మర్ పల్లి -72.85%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్ -78.04%, వేల్పూర్-75.01%, ఎరుగట్ల-75.92% పోలింగ్ నమోదైంది.
Tags :