SRD: మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్ చంటి ముగిసే వరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.