TG: పటేల్‌ను కాంగ్రెస్ పూర్తిగా మర్చిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఆ పార్టీ గతంలో అనేకసార్లు రాజ్యాంగాన్ని కాలరాసిందని, సీఈసీ విధానాలను ఏకపక్షంగా నిర్ణయించిందన్నారు. కానీ, ఇప్పుడు ఈసీ విధానాలను తప్పుబట్టిందని ధ్వజమెత్తారు. చొరబాటుదారులపై కాంగ్రెస్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. భారతీయుల ఓట్లను కేంద్రం ఎప్పుడూ తొలగించదన్నారు.