E.G: ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2025లో కాంస్య పతకాన్ని సాధించిన అర్జి బాలకృష్ణకు కమిషనర్ రాహుల్ మీనా అభినందనలు తెలిపారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంకి చెందిన అర్జి బాలకృష్ణ మున్సిపాలిటీలో సిల్ట్ పనులు చేసుకుంటూనే, టర్కీలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సత్తా చాటాడు. ఈ సందర్భంగా నగర కమిషనర్ సత్కరించారు.