SKLM: గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి ఇండోర్ స్టేడియంకు తొలి విడతగా రూ.39 లక్షల మంజూరు అయినట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.