HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎలాంటి వ్యాపారానికైనా కంటోన్మెంట్ బోర్డు నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని కంటోన్మెంట్ CEO అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. వైన్స్ షాపుల నిర్వాహకులు, వైన్స్ షాపుల అనుసంధానంగా ఉన్న పర్మిట్ రూమ్ కూడా ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ కచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. లేనిచో కఠిన చర్యలు తప్పవని తెలిపారు.