TG: HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్‌కు చెందిన 75 గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ ఎక్స్పైర్ అయిన సరుకులు, కుళ్లిన పండ్లు, కూరగాయలు చూసి అధికారులు షాక్ అయ్యారు. వాటిని సీజ్ చేసి, లాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్ సేకరించారు. నిబంధనలను పాటించని సంస్థలకు సీరియస్ వార్నింగ్‌తో పాటు నోటీసులు జారీ చేశారు.