HYD: కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్లో అఖండ-2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సా.5 గం.ల నుంచి రాత్రి 11 గం.ల వరకు ఆంక్షలు విధించారు. IDL లేక్ నుంచి వచ్చే వారిని JNTU వైపు మాదాపూర్ నుంచి కైతలాపూర్ వచ్చేవారు JNTU మీదుగా వెళ్లాలని సూచించారు. ఎర్రగడ్డ నుంచి కైతలాపూర్ వెళ్లే వాహనాలను సైతం Y జంక్షన్ నుంచి వెళ్లాలని సూచించారు.