VZM: బాల్య వివాహాలను నిరోధించడం సమిష్టి బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హేమలత అన్నారు. గురువారం చేపట్టిన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.