స్మృతి మంధాన పెళ్లి ఆగిపోగా.. మేరీ డికోస్టా అనే యువతితో పలాష్ ముచ్చల్ చాటింగ్ స్క్రీన్‌షాట్స్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘స్మృతి మేలు కోరి నేనే చాట్స్ పోస్ట్ చేసి పెళ్లి ఆగిపోయేలా చేశా. నేను ఎలాంటి తప్పు కానీ, ఇతరులకు అన్యాయం కానీ చేయలేదు. నన్ను ఎవరూ టార్గెట్ చేయొద్దు’ అని మేరీ డికోస్టా పేరుతో ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది.