ఇవాళ్టి నుంచి రాయ్‌పూర్‌లో డీజీపీ-ఐజీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద నిరోధం, విపత్తు నిర్వహణ, మహిళల భద్రతపై చర్చించనున్నారు. అలాగే AI వాడకంపై 3 రోజుల పాటు సమీక్ష నిర్వహిస్తారు.