AP: పరకామణి చోరీ కేసులో ఇవాళ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. అయితే కల్తీ నెయ్యి వ్యవహారంపై 2019 నుంచి కాకుండా అంతకుముందు పదేళ్ల నుంచి దర్యాప్త చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సిట్ పలువురిని విచారించిన విషయం తెలిసిందే.