PPM: ప్రభుత్వ ఉద్యోగుల కోసం శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. PGRS సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ పొందినవారు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చని తెలిపారు.