VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఇవాళ ఉదయం 10 గంటలకు ముంజేరు పంచాయతీలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పూసపాటిరేగ మండలం అల్లాడిపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం, మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.