KDP: ప్రొద్దుటూరు హోమస్ పేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద గురువారం సాయంత్రం బాధితులు ఆందోళన చేపట్టారు. అమృత నగరుకు చెందిన సుమలత అనే 3 రోజుల క్రితం ఈ ఆసుపత్రిలో డెలివరీ అయింది. బిడ్డ యాక్టివ్‌గా లేకపోవడంతో మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ బేబీ చనిపోయింది తెలపడంతో అంత షాక్‌కు గురై ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.