NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన విద్యార్థి రక్షిత్ కుమార్ జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు జరిగే క్రీడల్లో అతను పాల్గొంటాడు. జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం రక్షిత్ కుమారు అభినందించారు.