BDK: పాల్వంచ భద్రాచలం రోడ్డు లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ ఎదురుగా గల కిరాణా షాపుల్లో లారీ దూసుకెళ్లినట్లు నిన్న స్థానికులు తెలిపారు. కిరాణా షాపు, లారీ ఎదుటి భాగం ధ్వంసం అయింది. పాల్వంచ మార్కెట్, భద్రాచలం రోడ్డుకు ఇరువైపులా ఉన్న పార్కింగ్ స్థలాన్ని స్థానిక దుకాణదారులు ఆక్రమించడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులకు చెబుతున్నారు.