ఖమ్మం జిల్లాకు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్తడే కాళిచరణ్ సుదామ రావు, ఐఏఎస్, కార్యదర్శి, టిజి బయో డైవర్సిటీ బోర్డ్‌ను ఎన్ఎస్పి గెస్ట్ హౌజ్‌లో నిన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో అంశాలపై చర్చించారు.