ADB: నార్నూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ స్థానానికి పోరు ఏర్పడింది. గత 15 ఏళ్ళు సర్పంచిగా ఉన్న బానోత్ గజానంద్ నాయక్ ఈసారి తమ కూతురు బానోత్ కావేరిని బరిలో దించారు. మరోవైపు PACS ఛైర్మన్ ఆడే సురేష్ గత సర్పంచి ఎన్నికలో విఫలమవ్వగా ఇప్పుడు ఆయన భార్య జయశ్రీను పోటీలో నిలబెట్టారు. దీంతో వీరిద్దరి మధ్యలో ఉత్కంఠత నెలకొంది.