MBNR: సర్పంచ్‌గా ఏకగ్రీవంగా తమను ఎన్నుకోవడానికి అభ్యర్థులు ఆయా గ్రామాల్లో మంతనాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 276 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇలాంటి పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తామనడంతో అభివృద్ధి చేస్తామంటూ మద్దతు కూడా కడుతున్నారు. మరి ఈసారి ఆయా జిల్లాలో ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతాయో వేచి చూడాల్సిందే.