వినియోగదారులకు ఎక్స్ భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఇప్పుడు కేవలం రూ.89కే అందించనుంది. ఈ ప్రీమియం ప్యాక్‌లో Grok AI యాక్సెస్, బ్లూ టిక్, తక్కువ యాడ్స్, మెరుగైన రీచ్, యేటర్ మానిటైజేషక్రిన్ ఫీచర్లు ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 2 తరువాత ప్రీమియం ధర రూ.427, ప్రీమియం+ ధర రూ.2,570గా మారనున్నట్లు వెల్లడించింది.