ELR: చింతలపూడి పట్టణంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా తయారు చేసిన విజయ కేతనం పుస్తకాన్ని ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ప్రణాళిక బద్ధంగా చదువుకొని ప్రతి ఒక్కరు మంచి మార్కులతో రాణించాలన్నారు.