NGKL: తెలకపల్లి మండలం పెద్దూర్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీటీసీ లింగమయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం మాజీ జడ్పీటీసీ ఈదుల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.