SRPT: నూతనకల్ మండలం మిర్యాలలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ స్వీకరణలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.