WGL: నల్లబెల్లి మండలంలోని నందిగామ, ఆర్వయపల్లె మాజీ సర్పంచులు ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRS చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, తండాలను అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు. రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో BRS బలపర్చిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు.