GDWL: ఈనెల 25 నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఉండవెల్లి తహాసీల్దార్ ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో నిర్వహణ బాధ్యతలు అధికారులపై ఉందని నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాలని సూచించారు.