TG: HYDలోని అమీర్‌పేటలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఆ ఇంట్లోలోని వాషింగ్‌మెషిన్ పేలిపోయింది. పేలుడు ధాటికి మెషిన్ తునాతునకలైంది. అయితే అదృష్టవశాత్తూ ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో జనం భారీగా అక్కడికి చేరుకున్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.