సత్యసాయి: రైతుల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టిందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. డబురువారిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. CM చంద్రబాబు ఆధ్వర్యంలో ‘అన్నదాత సుఖీభవ’ పీఎం కిసాన్ ద్వారా రెండు విడతలుగా రూ. 14 వేలు జమ చేశామని ఆయన వెల్లడించారు.