KMM: వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ పట్టా దయానంద్ విజయకుమార్ హాజరయ్యారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న వారు తెలిపారు.