NLG: తెలంగాణ అభివృద్ధిలో ఆర్ అండ్ బీ శాఖ కీలక భూమిక కాగలదని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. HYD శాఖ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఆర్టీసీ ఛైర్మన్ మల్రెడ్డి రామ్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ అధికారులతో విజన్ 2047 పై విస్తృత సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ గ్లోబల్ సమ్మిట్ కు డాక్యుమెంటరీ సిద్ధం చేయాలన్నారు.