TG: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. KTRకు నాయకత్వ లక్షణాలు లేకే నేతలు దూరమవుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ రావు పనిచేస్తారన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుందన్నారు. అహంకారం, బలుపుతో మాట్లాడితే నాయకుడు కాలేరన్నారు. ఇప్పటికే KTRపై 10 కేసులున్నాయన్నారు.