W.G: తప్పులులేని ఓటర్ లిస్టు తయారు చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లను ఉండి తహశీల్దార్ కె. నాగార్జున్ కోరారు. గురువారం MRO కార్యాలయంలో ఎలక్షన్ డీటీ రత్నకుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా, ప్రతి బీఎల్వో కృషి చేయాలని కోరారు. త్వరతగతిన ఓటర్ల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.