PPM: తాటికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశ భవన నిర్మాణం చేపట్టాలని PHC వైద్యులు డాక్టర్ బుద్దేశ్వర రావు గురువారం GL పురంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి పరిధిలో 214 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని సమావేశ భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.