WNP: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. గురువారం వనపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.