TG: హైదరాబాద్‌లో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. బృందాలకు ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్‌గా నామకరణం చేశారు. వీరు నగరంలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయనున్నారు.
Tags :