యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ టెస్టులో రికార్డు స్థాయిలో తొలి రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. దీంతో ఈ పిచ్‌కు ICC ‘వెరీ గుడ్’ అని రేటింగ్ ఇచ్చింది. ఇదే అత్యుత్తమ రేటింగ్ కావడం గమనార్హం.